Menu

కీర్తనలు 134

OTSA

1 యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి. 2 పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి. 3 ఆకాశాన్ని భూమిని సృష్టించిన యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate